Article Search

ఓం శ్రీ మహా గణాధిపతయే నమఃసామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది.మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి.ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది.మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.శ్రీ గణేశ నామాష్టక  స్తోత్రంగణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకంలంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకఃతయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ 1 ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకఃబలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ 2 దీనార్థవాచకో హేశ్చ ర..
Who taught Brahma Vidya to Narada?
నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?శ్రీ సుబ్రహ్మణ్యస్వామిఅసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలు..
Showing 1 to 2 of 2 (1 Pages)